NZB: ఆర్మూర్ లో శుక్రవారం సీడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కిసాన్ మిలాప్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. రైతుల సమస్యలపై పార్టీలకతీతంగా నాయకులంతా ఏకతాటిపై రావాలని ఆయన అన్నారు. కాంగ్రెస్లో చేరుతున్నట్లు వస్తున్న ప్రచారాన్నిఆయన ఖండించారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.