MBNR: హర్యానా గవర్నర్, మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నాంపల్లి ఎక్సిబిషన్ గ్రౌండ్లో నిన్న జరిగిన ‘అలాయ్ బలాయ్’ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2005లో దత్తాత్రేయ ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రతియేట దసరా మరుసటి రోజు ఆనవాయితీగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ ఏడాది ఆపరేషన్ సింధూర్ థీమ్‌తో నిర్వహించారని తెలిపారు.