NDL: దసరా పర్వదినం సందర్భంగా NDL చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేశ్ రెండు నిమ్మకాయపై అమ్మవారి చిత్రాలు గీశాడు. ఒక చిత్రంలో దుర్గాదేవి మహిషాసురుని వధించిన తర్వాత శాంతించి చిరునవ్వుతో భక్తులను దీవిస్తున్నట్లు రెండో చిత్రంలో అమ్మవారు జగన్మాత రూపంలో ఉన్నట్లు గీశాడు. ఈ చిత్రాన్ని అరగంట సమయంలో మైక్రో బ్రష్ ద్వారా వేశానని కోటేశ్ తెలిపారు.