HYD: నగరంలో స్వచ్ఛత కార్యక్రమాలు మరింత మెరుగుపడేందుకు అధికారులకు జవాబుదారీతనం ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ అధికారులకు సూచించారు. బుధవారం పారిశుద్ధ్య కార్యక్రమాల అమలుపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెత్త సేకరణ వాహనాలపై పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు.