BDK: బూర్గంపాడు మండలంలో బతుకమ్మ పండుగ ఉత్సవాల్లో గురువారం తెల్లవారుజామున విషాద ఘర్షణ చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బతుకమ్మ నిమజ్జనం కోసం వెళ్ళిన ట్రాక్టర్ గోదావరి బ్రిడ్జిపై అదుపుతప్పి పల్టీ కొట్టిందని అన్నారు. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన తోకల రమణయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు.