GDWL: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం అయిజ పట్టణంలోని గాంధీ విగ్రహానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తనూర్ జయన్న ఆధ్వర్యంలో గురువారం కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రజా పాలన ప్రభుత్వం మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా కొనసాగుతుందన్నారు.