BHNG: చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే దసరా పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటూ. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రాష్ట్ర ప్రజలందరికి దసరా శుభాకాంక్షలు తెలిపారు.
Tags :