ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని గంగన్నపేటలో గురువారం ధర్మ చక్ర పరివర్తన దివస్ను ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా నాయకులు రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. నేతకాని మహర్ హక్కుల పోరాట సమితి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మహేందర్ మాట్లాడుతూ.. హక్కుల రక్షణ కోసం అంబేద్కర్ ఎనలేని కృషిని చేశారన్నారు. బలేరావ్ అంబాదాస్, వాగ్మారే దిలీప్ ఉన్నారు.