TG: హైదరాబాద్లోని బాపుఘాట్ మహాత్మా గాంధీకి గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ నివాళులర్పించారు. వీరితోపాటు స్పీకర్ ప్రసాద్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పుష్పాంజలి ఘటించారు. అనంతరం దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాల సాధనకోసం కృష్టి చేస్తామన్నారు.