PPM: పార్వతిపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇవాళ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఎంపీపీ మజ్జి శోభారాణి గాంధీజీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ చూపిన అహింస సత్యాగ్రహం మనం అనుసరించాలని భారత్ స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పాత్ర మరువ లేనిది అన్నారు.