ELR: రాష్ట్ర ప్రజలందరికీ, నూజివీడు నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పర్వదినం అందరి కుటుంబాలకు ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం చేకూర్చాలని ఆకాంక్షించారు. విజయదశమి స్ఫూర్తితో ప్రజలు సమృద్ధి, సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.