VZM: ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో పాల్గొని వినతులు స్వీకరించారు. రెవెన్యూ ఫైళ్లను తిరస్కరించే సమయంలో సరైన కారణాలు తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు.