PPM: జాయింట్ కలెక్టర్గా ఎస్ ఎస్ శోబిక సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. బదిలీపై వెళుతున్న శోబికకు శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులు, రెవిన్యూ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికి ఘనంగా సత్కరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలు, ధాన్యం సేకరణ, యోగాంధ్ర, పక్కాగా నిర్వహించారన్నారు.