ATP: కసాపురం ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణమాసం ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. కార్యక్రమాలు ఇలా.. ★ జులై 26న తొలి శనివారం సీతారామ సహిత ఆంజనేయ స్వామికి శేషవాహనోత్సవం ★ ఆగస్టు 2: స్వామికి హనుమద్ వాహనోత్సవం ★ ఆగస్టు 9: గజ వాహనోత్సవం ★ ఆగస్టు 16: గరుడ వాహనోత్సవం ★ ఆగస్టు 23: ఒంటె వాహనోత్సవం ★ జులై 29, ఆగస్టు 5, 12, 19తేదీల్లో వెండి రథోత్సవం నిర్వహిస్తారు.