ప్రకాశం: కంభం పట్టణంలో సీఐ మల్లికార్జున ఆధ్వర్యంలో సైకిల్ రైడ్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రహదారులు అక్రమించిన వ్యాపారస్తులకు సీఐ మల్లికార్జున వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు మరియు ట్రాఫిక్కు ఇబ్బంది కలిగిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై నరసింహరావు పాల్గొన్నారు.