సత్యసాయి: జిల్లా బీజేపీ అధ్యక్షుడు జీ.ఎం. శేఖర్ నూతన జిల్లా కమిటీని ప్రకటించారు. ఈ కమిటీలో కదిరి, హిందూపురం, పుట్టపర్తి, మడకశిర, ధర్మవరం, పెనుకొండ నియోజకవర్గాలకు చెందిన నాయకులకు జిల్లా వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, స్పోక్స్ పర్సన్, ఐటీ సెల్ కన్వీనర్ హోదాలు దక్కాయి.