TPT: గూడూరు MLA సునీల్ కుమార్ ఆదేశాలతో గురువారం గాంధీనగర్ సచివాలయం – 2 పరిధిలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో గుంతలను పూడ్చారు. ఈ ప్రాంతంలో 200 కుటుంబాలు ఉంటున్నాయి. రోడ్డు అధ్వానంగా మారింది. వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు సమస్యను పరిష్కరించారు.
Tags :