SKLM: టెక్కలి మండలంలోని పాత నౌపడ, తలగాం, తేలినీలాపురం, పంచాయతీలలో శనివారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సోమవారం చేపట్టారు. ఈ సందర్భంగా టెక్కలి నియోజకవర్గం సమన్వయకర్త పేరాడ తిలక్ మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడానికి చూస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఈ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.