BPT: సంతమాగులూరు మండలంలోని చవిటి పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెల 16, 17వ తేదీల్లో మండల స్థాయి ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లుగా హెచ్ఎం డేవిడ్, కోఆర్డినేటర్ పేరం శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం వారు మాట్లాడుతూ.. అండర్ 14 అండర్ 17 విభాగాలలో బాలబాలికలకు వేరువేరుగా పలు రకాల ఆటలు పోటీ నిర్వహిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.