GNTR: వరల్డ్ టాయిలెట్స్డే సందర్భంగా ఇవాళ జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మరుగుదొడ్ల అవసరంపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఈ మేరకు బహిరంగ మలవిసర్జన పూర్తిగా నిలిపేయాలని తెలిపారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం నవంబర్ 21 నుంచి డిసెంబర్ 5వరకు మరుగుదొడ్ల మరమ్మతులు, డిసెంబర్ 6–9వరకు సుందరీకరణ సర్వే, డిసెంబర్ 10న అవార్డు కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించింది.