అన్నమయ్య: నిమ్మనపల్లి మండలంలో తబలం గ్రామానికి చెందిన కళ్యాణ్ అనే యువకుడు(17) ఏళ్ల మైనర్‌ను ప్రేమ పేరుతో వెంట తీసుకెళ్ళి లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిమ్మనపల్లి ఎస్సై తిప్పేస్వామి కళ్యాణ్‌పై ఫోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియల్సి ఉంది.