KDP: కమలాపురం మండలం కోగటం పంచాయతీలో ఉపాధి హామీ పథకం, ఆర్జీఎస్ఏ నిధుల ద్వారా రూ. 3.01.8 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి, టీడీపీ నేత పుత్తా నరసింహా రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లు, పంచాయతీ భవనం, షాదీ ఖానా నిర్మాణం వంటి పనులు ప్రారంభమయ్యాయి. మైనార్టీల సంక్షేమం,మౌలిక సదుపాయాల ప్రాధాన్యంపై ఇద్దరూ తెలిపారు.