PLD: గురజాల నియోజకవర్గంలోని 64 మసీదులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1 కోటి 15 లక్షల 20 వేల నిధులు మంజూరు చేసిందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం పిడుగురాళ్లలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీ మేరకు, మసీదుల్లో పనిచేస్తున్న ఇమామ్లకు నెలకు రూ. 10,000 చొప్పున అందజేస్తుందని తెలిపారు.