NLR: నగరంలోని పొగ తోటలో ఉన్న లోటస్ హాస్పిటల్, ఆండాళ్ హాస్పిటల్, సరయు హాస్పిటల్, ఇమేజ్ స్కాన్ సెంటర్లను జిల్లా వైద్యాధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. స్కానింగ్ సెంటర్లలోని సిబ్బంది ఫామ్ 4ను క్రమం తప్పకుండా ప్రతి నెల మొదటి వారంలో డీఎంహెచ్వో కార్యాలయంలో అందజేయాలని సూచించారు. PCPNDT నియమాలను తప్పకుండా పాటించాలని ఆదేశించారు.