ATP: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రేపటి నుంచి క్రీడా పోటీలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు విజయవాడలో ఈ పోటీలు జరగనుండగా పలువురు జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. టెన్నికాయిట్, టగ్ ఆఫ్ వార్, షటిల్ బ్యాడ్మింటన్‌లో మంత్రి సవిత పాల్గొంటారు. క్యారమ్స్‌లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత తన పేరును నమోదు చేసుకున్నారు.