SKLM: ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి అని ఏస్టీయూ జిల్లా అధ్యక్షులు ఎస్వీ రమణమూర్తి అన్నారు. ఆదివారం శ్రీకాకుళంలో జరిగిన స్థానిక క్రాంతి భవన్ నందు కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులుకు రావలసిన రూ. 30 వేల కోట్ల బకాయిలపై ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.