VSP: ఆంధ్రా యూనివర్సిటీ తరుఫున ఇంటర్ యూనివర్శిటీ హాకీ పోటీల్లో పాల్గొనేందుకు శనివారం క్రీడాకారిణుల ఎంపిక జరిగింది. ఏయూ ఎడ్యుకేషన్ విభాగం హెడ్ షారోన్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ తరుఫున హాకీ పోటీల్లో పాల్గొనే పిల్లలు క్రీడా స్పూర్తి కలిగి ఉండి పాల్గొనాలన్నారు.