NLR: ఇంటింటి జియో ట్యాగింగ్ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని గూడూరు డీఎల్డివో వాణి ఆదేశించారు. కోట మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సచివాలయం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. ఇంటింటి సర్వే నిర్వహణకు గాను ఎన్సీపీఐ లింక్ అనుసంధానం గురించి పలు సూచనలు, సలహాలు అందించారు.