NTR: విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామ వాస్తవ్యులు కొట్టే బాలు, విజయలక్ష్మి దంపతుల ప్రథమ కుమారుని వివాహ వేడుకల్లో గౌరవ మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు. గొల్లపూడిలోని పద్మావతి కళ్యాణమండపంలో జరిగిన వివాహ వేడుకల్లో నూతన వధూవరులు రవి సాయినాథ్, నీలిమలను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.