AKP: ఇంటి పన్నులు చెల్లించని గృహ యజమానులకు ఫైనల్ నోటీసులు ఇవ్వాలని డీడీఓ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఇంటి పనుల వసూళ్లపై ఎస్ రాయవరం ఎంపీడీవో కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. నోటీసులకు కూడా స్పందించకపోతే ఆస్తులను జప్తు చేయాలని సూచించారు. శత శాతం ఇంటి పన్నులు వసూళ్లు చేయాలని ఆదేశించారు.