GNTR: పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ద్వారా డిసెంబర్ 12న వెలగా నాగేశ్వరరావు ఇంజినీరింగ్ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతోంది నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు .10వ తరగతి నుంచి పీజీ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా, సర్టిఫికెట్లతో ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు హాజరుకావచ్చన్నారు.