VZM: మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచిన దోపిడిదారులు అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగ అవకాశాల కల్పనకు సీఎం చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ కృషి చేస్తుంటే అంబటి రాంబాబు లాంటి వారు అవాస్తవాలతో అబూత కల్పనతో పరిశ్రమలను అడ్డుకుంటున్నారన్నారు.