SS: పుట్టపర్తిలోని సాయి కుల్వంత్ మందిరంలో సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ జోన్ 9 దేశాలకు చెందిన భక్తులు ‘ఒక ప్రేమ.. ఒక ఆఫ్రికా.. ఒక స్వామి’ నాటికను ప్రదర్శించారు. సాయి సేవలో బాలవికాస్ చిన్నారులు విలువలతో కూడిన విద్యను అభ్యసించి, క్రమశిక్షణ, సేవతో సమాజానికి అందించిన ఘట్టాలను ప్రదర్శనలో చూపించారు. వారి సంగీత గానం భక్తులను మంత్రముగ్ధులను చేసింది.