CTR: గుడిపాల మండలం బసవ పల్లి రోడ్డు నుంచి సికె పల్లి దళిత వాడకు వెళ్లే రోడ్డుపై గుంతలు దర్శనమిస్తున్నాయి. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే సర్కస్ స్వీట్లు చేయాల్సిందేనని గ్రామస్తులు తెలిపారు. రోడ్డు మరమ్మతులకు 54 లక్షలు మంజూరు అయినట్లు తెలిపారు. వెంటనే రోడ్డు పనులు పూర్తిచేయాలని కోరుతున్నారు.