NLR: జిల్లా పరిషత్ 2026-27 సంవత్సరానికి రూ. 61,07,26,000 బడ్జెట్ను రూపొందించి ఆమోదించింది. శనివారం జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో జడ్పీ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, జేసీ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో శ్రీధర్ రెడ్డి సమక్షంలో జడ్పీటీసీలు బడ్జెట్ను ఆమోదించారు. 2025-26 బడ్జెట్ను కూడా సవరించి రూ. 76,45,62,703కు పెంచారు.
Tags :