KDP: వైసీపీ, టీడీపీ కూటమి పార్టీలు వేంపల్లె గ్రామ ప్రజలకు శాపంగా మారాయని ఆమ్ఆద్మీపార్టీ జిల్లా కోఆర్డినేటర్ రహంతుల్లా ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గత ఐదు నెలలుగా పారిశుధ్య, వాటర్ స్కీమ్ సిబ్బందిలకు జీతాలు చెల్లించలేదని, దీంతో వారు సమ్మె నిర్వహిస్తున్నారన్నారు. కాగా, వీరికి జీతాలు చెల్లించక పోవడం పాలకులు, అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు.