W.G: మండల లీగల్ సెల్ ద్వారా సీనియర్ సిటిజన్లకు న్యాయం జరుగుతుందని రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి అన్నామణి తెలిపారు. సోమవారం తాడేపల్లిగూడెం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. నిర్లక్ష్యానికి గురవుతున్న వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు.