ప్రకాశం: ఎపీ డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల కనిగిరిలో మంగళవారం జనసేన పాయింట్ ఆ కాంటాక్ట్ నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పరిష్కరించుకొని స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి , జనసేన నాయకులతో కలసి రోగులకు దుప్పట్లు, పండ్లు, బ్రెడ్ లు పంపిణీ చేశారు.