VZM: ఎస్ కోట మండలం కాపు సోంపురం గ్రామ సమీపంలో శనివారం మేకల లోడుతో వెళుతున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మేకలకు స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణహాన్ని జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.