NLR: CM చంద్రబాబు జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో నెల్లూరు సిటీ కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. సర్వేపల్లిలో జరిగే కార్యక్రమాలకు మాత్రం యథావిథిగా నడువనున్నట్లు తెలియజేశారు. ఈ మేరకు అధికారులు అన్ని విభాగాల సిబ్బందికి ప్రకటన విడుదల చేశారు.