NDL: ఐఎన్ఆర్సీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, అనీసా పాషా ప్రభుత్వ లక్ష్యం అయిన ‘స్వస్త్ నారీ, స్వశక్త్ పరివార్’ లక్ష్యం నెరవేరిందా అని ప్రశ్నించారు. మహిళలకు భద్రత లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని ఆమె అన్నారు. అనంతపురంలో 11 ఏళ్ల సనా ఫాతిమాపై జరిగిన అమానవీయ ఘటనపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.