ATP: బుక్కపట్నం సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేసిన అమ్మినేని రామ్మోహన్ నాయుడు బదిలీపై మంగళవారం కళ్యాణదుర్గం సబ్‌రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రజలకు అన్నివేళ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ప్రజా సేవే తన ధ్యేయమని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.