E.G: పోలవరం ప్రాజెక్టు ముంపుకు గురైన దేవీపట్నం నిర్వాసితులు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని ఆదివారం పార్టీ కార్యాలయంలో కలిశారు. R&R కావలికి సంబంధించిన 9 ఎకరాల భూమి కోర్టులో ఉండని ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి R&R ప్యాకేజ్ అందించి గృహాలను త్వరగా పూర్తిచేయాలని టీడీపీ నాయకులు కోరారు.