BDK: కొత్తగూడెం మండలం విద్యానగర్ కాలనీలో ఓ ఇంట్లో ఇవాళ దొంగతనం చేస్తూ ఓ మహిళా పట్టుబడినట్లు స్థానికులు తెలిపారు. ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకుంటామని చెబుతూ కాలనీలో తిరుగుతూ ఉండేదని, ఇవాళ మధ్యాహ్నం ఓ ఇంట్లో చొరబడి దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. స్థానికులు పోలీస్లకు సమాచారం అందించగా ఆమెను పోలీస్ స్టేషన్కు తరలించారని తెలిపారు.