అన్నమయ్య: తంబళ్లపల్లె నుంచి కోసువారిపల్లె వరకూ 8KM మేర రోడ్డు నిర్మాణ పనులకు ఆదివారం TDP నేత జయచంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు రూ.7.64 కోట్ల నిధులతో రోడ్డు నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. ఈ మేరకు రోడ్డు నిర్మాణంతో తంబళ్లపల్లె – కోసువారిపల్లె మార్గంలో 11 గ్రామాల రైతులు, విద్యార్థులు, ప్రజల కష్టాలు తీరునున్నాయన్నారు.