KMR: నియోజకవర్గంలోని రాజంపేట మండల కేంద్రంలో భారీ వర్షాలతో దేవుని చెరువు కట్ట తెగిపోవడంతో నీటి ప్రవాహానికి గోడ కూలి డాక్టర్ ఇప్పకాయల వినయ్ కుమార్ బుధవారం మృతి చెందాడు. రాజంపేట మండలం గుండారం, పల్లె దవఖాన రాజంపేట గ్రామానికి చెందిన వ్యక్తి, అతని కుటుంబ సభ్యులు స్నేహితులు వినాయక చవితి పండగ సందర్భంగా ఇది బాధాకారం అన్నారు.