GNTR: IPL క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్న పల్నాడు జిల్లా SP శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నామన్నారు. గతంలో బెట్టింగులకు పాల్పడిన పాత నేరస్తుల వివరాలను సేకరించి వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.