కోనసీమ: అమలాపురం పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నియోజకవర్గ ప్రజల నుంచి మొత్తం 76 అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించారు. ప్రధానంగా పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు గురించి ప్రజలు.. ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.