ELR: పెదవేగి మండలం పెదకడిమిలో జరుగుతున్న పలు సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామాలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని, వైసీపీ హయాంలో అధ్వానంగా తయారైన రహదారులను మరమ్మతులు చేయటం, ప్రధాన రహదారులు నిర్మాణాలు చేయటం జరిగిందన్నారు.