GNTR: తురకాపాలెం మరణాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.హెల్త్ ఎమర్జెన్సీగా తురకాపాలెం మరణాలను ప్రకటించారు. అవసరమైతే కేంద్ర వైద్య బృందాలు, ఎయిమ్స్ బృందాలు రప్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్స్‌ను నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. శని, ఆదివారాల్లో గ్రామంలో అన్ని రకాల వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించారు.